తిరుమల చేరుకుని డిక్లరేషన్ పై సంతకం చేసిన అనా కొణిదెల... స్వామివారికి తలనీలాల సమర్పణ
- సింగపూర్ అగ్నిప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన మార్క్ శంకర్
- మొక్కు తీర్చుకునేందుకు తిరుమల వచ్చిన అనా కొణిదెల
- స్వాగతం పలికిన పార్టీ వర్గాలు, టీటీడీ అధికారులు
తనయుడు మార్క్ శంకర్ సింగపూర్ అగ్నిప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడిన నేపథ్యంలో ఆమె మొక్కులు తీర్చుకునేందుకు తిరుమల వచ్చారు.