కజిరంగా నేషనల్ పార్క్‌లో సచిన్ జీపు సఫారీ... ఇదిగో వీడియో!
ఇక సచిన్ రాకతో అక్కడికి భారీగా అభిమానులు చేరుకున్నారు. లిటిల్ మాస్టర్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. కజిరంగా నేషనల్ పార్క్‌లో సచిన్ జీపు సఫారీ తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.