పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' డబ్బింగ్ పనులు ప్రారంభం
- పవన్ ప్రధాన పాత్రలో హరిహర వీరమల్లు
- క్రిష్ / జ్యోతికృష్ణ డైరెక్షన్ లో చిత్రం
- మే 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
తాజాగా ఈ చిత్రం డబ్బింగ్ పనులు ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు మేకర్స్ అప్ డేట్ ఇచ్చారు. అసమాన హీరోయిజంను తెరపై చూసేందుకు కొన్నిరోజుల సమయం మాత్రమే ఉంది అంటూ పేర్కొన్నారు.
ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.