నా ఆత్మీయ నేస్తం ఎర్రన్నాయుడు: చంద్రబాబు
- నేడు ఎర్రన్నాయుడి జయంతి
- నివాళి అర్పించిన చంద్రబాబు
- మచ్చలేని చరిత్ర ఎర్రన్నాయుడి సొంతమని కితాబు
మరోవైపు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని ఎర్రన్నాయుడు ఘాట్ ను ఆయన తనయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు... ఆయన సోదరుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు సందర్శించారు. ఎర్రన్నాయుడి సమాధి వద్ద ఘన నివాళి అర్పించారు.