కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించిన పవన్ కల్యాణ్... వీడియో ఇదిగో!
- యూపీలోని ప్రయాగరాజ్ లో మహా కుంభమేళా
- భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకిరా నందన్ లతో కలిసి వచ్చిన పవన్
- త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు
- వీడియో వైరల్
ఇవాళ కుంభమేళాలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన సందర్భంగా ఆయన చొక్కా పూర్తిగా తీసేసి, కేవలం ధోతీపై నీళ్లలో మునిగారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.





