ఏపీలో బడ్జెట్‌పై ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు
- అవగాహన సదస్సుకు హాజరైన సీఎం, స్పీకర్
- శాసనసభకు తొలిసారి ఎన్నికైన 84 మంది, రెండోసారి ఎన్నికైన 39 మందికి వివిధ అంశాలపై శిక్షణ
- పార్లమెంటరీ రీసెర్చ్ స్టడీస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు
- సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం నుంచి ఆమోదించే వరకూ గల ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్న వైనం
సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం నుంచి ఆమోదించే వరకూ గల ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నారు. పార్లమెంటరీ రీసెర్చ్ స్టడీస్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సదస్సు అనంతరం సీఎం అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది.