ఏపీ డీజీపీ కుమార్తె పెళ్లికి హాజరైన సీఎం చంద్రబాబు
- ఇవాళ ఏపీ, తెలంగాణల్లో వివాహాలకు చంద్రబాబు హాజరు
- విజయవాడలో ఏబీఎన్ ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కుమారుడి వివాహం
- హైదరాబాదులో ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు కుమార్తె సోనాక్షి పెళ్లి
- వధూవరులకు ఆశీస్సులు అందించిన ఏపీ సీఎం

