పవన్ కల్యాణ్ ను కలిసిన నటుడు షాయాజీ షిండే
- పవన్ ను కలవాలనుందని ఇటీవల వ్యాఖ్యానించిన షిండే
- ఓ సూచన చేస్తానని వెల్లడి
- ఇవాళ పవన్ అపాయింట్ మెంట్ లభించిన వైనం
ఇవాళ మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో షాయాజీ షిండే... ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిశారు. తన ప్రతిపాదనను పవన్ కు వివరించారు. తన ఆలోచనలను షిండే లిఖితపూర్వకంగా పవన్ కు అందజేశారు. దీనిపై పవన్ స్పందిస్తూ, షిండే సూచనలను తప్పకుండా పరిశీలిస్తామని తెలిపారు.