రోజంతా ఒడిదుడుకుల్లో కొనసాగిన స్టాక్ మార్కెట్
- స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్
- 33 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 13 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (2.93%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.22%), ఇన్ఫోసిస్ (1.50%), కొటక్ బ్యాంక్ (1.48%), ఎస్బీఐ (1.19%).
టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.68%), ఏషియన్ పెయింట్స్ (-1.54%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.27%), టాటా మోటార్స్ (-0.96%), టాటా స్టీల్ (-0.86%).