దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్ వార్తల వేళ ముంబైలో తొలిసారి కనిపించిన సమంత
- ఇటీవల నాగచైతన్య-శోభిత ధూళిపాళ నిశ్చితార్థం
- ఆ వెంటనే సమంత రెండో పెళ్లిపై వార్తలు హల్‌చల్
- రాజ్ & డీకే దర్శకత్వంలో వచ్చిన సిటాడెల్: హనీ బన్నీ" లో సమంత
సమంత మాజీ భర్త నాగచైతన్య ఇటీవల శోభిత ధూళిపాళతో నిశ్చితార్థం చేసుకున్న తర్వాత సమంత కూడా త్వరలోనే పెళ్లికి సిద్దమవుతోందంటూ ఇంటర్నెట్‌లో వార్తలు హల్‌చల్ చేశాయి. దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె డేటింగ్‌లో ఉందన్న వార్తలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో వారిద్దరి డేటింగ్ వార్తలు నిజమేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.