సింగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ అందుకున్న అన్నా లెజినోవా... హాజరైన పవన్ కల్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా సింగపూర్ లోని ఓ ప్రఖ్యాత యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. సింగపూర్ వర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసిన అన్నా లెజినోవా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పట్టా అందుకున్నారు. సింగపూర్ లో జరిగిన ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు దర్శనమిస్తున్నాయి. ఈ ఫొటోలు, వీడియోలను పవన్ అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు.
#AnnaLejinova, wife of AP Deputy CM #PawanKalyan, who has a 'Master of Arts' degree from the National University of #Singapore.
— FILM JOURNALIST VENKAT (@CinemaPosts) July 20, 2024
It is reported that Pawan Kalyan also attended the ceremony pic.twitter.com/mbJfs3E8bo