తేనె ప్రకృతి ప్రసాదించిన వరమే.. కానీ ఈ హనీ మాత్రం చాలా డేంజర్!
ఇది అన్ని దేశాల్లో లభ్యం కాదు. కొన్ని దేశాలు దీనిని నిషేధించాయి కూడా. ధర కూడా భారీగానే ఉంటుంది. అసలింతకీ ఏంటీ ‘మ్యాడ్ హనీ’. అమెరికా వంటి కొన్ని దేశాల్లో చట్టబద్ధంగానే దొరికే ఈ హనీ కిలో దాదాపు రూ. 13 వేల పైనే. కొన్ని దేశాల్లో మాత్రం బ్లాక్ మార్కెట్‌లో దొరుకుతుంది. ఈ మ్యాడ్ హనీలో ఏముంది అంత ప్రత్యేకత? ఎందుకు కొన్ని దేశాలు నిషేధించాయి? వంటి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి.