మలేసియాలో 'ఇండియన్-2' ప్రమోషన్స్ కు అపూర్వ స్పందన
- కమల్ హాసన్ ప్రధాన పాత్రలో ఇండియన్-2
- శంకర్ దర్శకత్వంలో సీక్వెల్
- జులై 12న గ్రాండ్ రిలీజ్
- వరల్డ్ వైడ్ గా ప్రమోషన్స్
తాజాగా, మలేసియాలో ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించగా, అభిమానుల నుంచి లభించిన స్పందన అదిరిపోయింది. కమల్ హాసన్, సిద్ధార్ధ్, ఎస్ జే సూర్య ఈ ప్రమోషన్ ఈవెంట్ కు హాజరు కాగా, వారిని చూసేందుకు మలేసియాలోని ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను లైకా ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో పంచుకుంది.
ఇండియన్-2 చిత్రం పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది. తెలుగులో భారతీయుడు-2 పేరుతో వస్తోంది.
Indian 2 Movie Team Promotions at Malaysia. @ikamalhaasan pic.twitter.com/Cz5WGDjLat
— Mohammed Zabiullah (@MohammedZabiMNM) June 29, 2024