పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, ఆర్‌డ‌బ్ల్యూఎస్‌ అధికారులతో ప‌వ‌న్ సమీక్ష స‌మావేశం

పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, ఆర్‌డ‌బ్ల్యూఎస్‌ అధికారులతో ప‌వ‌న్ సమీక్ష స‌మావేశం

Pawan Kalyan Review Meeting with RWS Officials
ఏపీ ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ మంగళగిరిలోని తన నివాసంలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, ఆర్‌డ‌బ్ల్యూఎస్‌ అధికారులతో సమావేశమ‌య్యారు. ఈ సంద‌ర్భంగా వివిధ శాఖ‌ల్లో నిధుల వినియోగం, ఆ శాఖల్లో చేపట్టిన పనుల ప్రస్తుత స్థితిపై సమీక్ష నిర్వహిస్తున్నారు.
Advertisement
Pawan Kalyan
Andhra Pradesh
Mangalagiri
Janasena

More Telugu News