ఏపీ ఎన్నికల్లో భారీ మెజారిటీలు ఇవే..!
- గాజువాక- పల్లా శ్రీనివాస్ (టీడీపీ)- 95, 235
- భీమిలి- గంటా శ్రీనివాస్- 92, 401
- మంగళగిరి నుంచి నారా లోకేశ్ 91, 413 ఓట్ల ఆధిక్యంతో విజయం
- పెందుర్తి- రమేశ్ (జనసేన)- 81, 870
కూటమి అభ్యర్థులు సాధించిన భారీ మెజారిటీలు
గాజువాక నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ ఏకంగా 95, 235 ఓట్ల తేడాతో గెలుపొందారు. అలాగే భీమిలి నుంచి గంటా శ్రీనివాస్-92, 401, మంగళగిరి నుంచి నారా లోకేశ్-91, 413 ఆధిక్యంతో విజయం సాధించారు. అటు పెందుర్తి నుంచి రమేశ్ (జనసేన)-81, 870, నెల్లూరు అర్బన్ నుంచి నారాయణ (టీడీపీ)-72,489, తణుకు నుంచి రాధాకృష్ణ (టీడీపీ)-72,121, కాకినాడ రూరల్ నుంచి నానాజీ (జనసేన)- 72,040, రాజమండ్రి అర్బన్ నుంచి శ్రీనివాస్ (టీడీపీ)- 71,404, పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్- 70, 279 ఓట్ల భారీ మెజారిటీలను నమోదు చేశారు.