మా కుటుంబానికి ఇది గర్వించదగిన రోజు: రామ్ చరణ్
- పిఠాపురంలో పీఠం పవన్ కల్యాణ్ దే!
- వంగా గీతపై 70,279 ఓట్ల తేడాతో జనసేనాని విక్టరీ
- పవన్ విజయం తిరుగులేనిది అంటూ కొనియాడిన రామ్ చరణ్
ఈ నేపథ్యంలో, పవన్ కు మెగా కుటుంబ సభ్యుల నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా పవన్ విజయంపై స్పందించారు. "మా కుటుంబానికి ఇది గర్వించదగిన రోజు. మా పవన్ కల్యాణ్ గారికి శుభాభినందనలు. ఆయన విజయం తిరుగులేనిది" అంటూ రామ్ చరణ్ కొనియాడారు.