ఏపీలో క్లీన్ స్వీప్ చేస్తున్నాం: వారణాసిలో పవన్ కల్యాణ్
- నేడు వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్
- హాజరైన పవన్ కల్యాణ్
- ఎన్డీయే కూటమి భాగస్వామిగా ఉండడం తన అదృష్టమని వెల్లడి
వ్యక్తిగతంగా తాను మోదీని ఎంతో అభిమానిస్తానని, ఆయనంటే తనకు అపారమైన గౌరవం ఉందని పవన్ పేర్కొన్నారు. ప్రధాని మోదీతో తమ బంధం కొనసాగుతుందని, మరింత బలోపేతం అవుతుందని అన్నారు. 2014లోనూ తాము కూటమిగా నిలబడ్డామని, ప్రధాని మోదీ మూడోసారి కూడా ప్రధానమంత్రి కావడం ఖాయమని అభిప్రాయపడ్డారు.