ప్రైవేటు భాగానికి క్రికెట్ బంతి తగిలి 11 ఏళ్ల బాలుడి మృతి
- క్రికెట్ ఆడుతుండగా ఘటన
- బంతి తగిలిన వెంటనే కుప్పకూలిన బాలుడు
- వెంటనే ఆసుపత్రికి తరలింపు
- అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారణ
బాలుడు కిందపడడంతోనే ఆందోళన చెందిన మిగతా కుర్రాళ్లు వెంటనే అతడి వద్దకు చేరుకుని లేపే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే శౌర్య మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.