అఫిడవిట్ ప్రకారం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆస్తుల వివరాలు ఇవిగో

Janasena President Pawan Kalyan assets according to the affidavit
  • జ‌న‌సేనాని ఐదేళ్ల సంపాద‌న రూ.114.76 కోట్లు
  • ప్ర‌భుత్వానికి చెల్లించిన ప‌న్నులు రూ.73.92 కోట్లు
  • అలాగే అప్పులు రూ. 64. 26 కోట్లు
జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానానికి నామినేష‌న్ వేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో ఆస్తుల వివ‌రాలు వెల్ల‌డించారు. జ‌న‌సేనాని ఐదేళ్ల సంపాద‌న రూ.114.76 కోట్లు. ప్ర‌భుత్వానికిచెల్లించిన ప‌న్నులు రూ.73.92 కోట్లు. అలాగే అప్పులు రూ. 64. 26 కోట్లు ఉన్న‌ట్లు పేర్కొన్నారు. ఇక ఆయ‌న అంద‌జేసిన విరాళాలు రూ. 20 కోట్లు.

పవన్ తన ఆస్తులు, ఆదాయ వ్యయాలు, విరాళాల వివరాలను అఫిడవిట్ లో చూపించారు.
Advertisement
Pawan Kalyan
Janasena
Assets
Affidavit
AP Politics

More Telugu News