తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు ముఖ్య గమనిక.. రైలు నేడు 8 గంటల ఆలస్యం
- మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరనున్న రైలు
- ప్రయాణికులు అందుకు అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాలని సూచన
- ఢిల్లీ నుంచి వచ్చే రైళ్లు కూడా ఆలస్యం
కాగా, ఢిల్లీ నుంచి 26న సాయంత్రం హైదరాబాద్ రావాల్సిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 4 గంటలకు బదులుగా రాత్రి 7.05 గంటలకు బయలుదేరింది. 27న కూడా 8 గంటలు ఆలస్యంగా రైలు బయలుదేరింది. అయితే, రైలు ఆలస్యానికి కారణాన్ని మాత్రం రైల్వే అధికారులు వెల్లడించలేదు.