నాని కొత్త చిత్రం టైటిల్ ఇదే... గ్లింప్స్ మామూలుగా లేదు!
- డీవీవీ బ్యానర్లో నాని కొత్త ప్రాజెక్టు 'సరిపోదా శనివారం'
- వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో యాక్షన్ మూవీ
- నాని సరసన కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్
- కీలకపాత్రలో ఎస్ జే సూర్య
ఇవాళ టైటిల్ తో పాటు గ్లింప్స్ వీడియోను కూడా చిత్రబృందం పంచుకుంది. ఈ వీడియో చూస్తే కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న పక్కా యాక్షన్ మూవీ అని అర్థమవుతోంది.