మహేశ్ బాబు 'సూట్ చెక్'... ఫొటో ఇదిగో!
- గ్లామర్ కు పర్యాయపదంలా మహేశ్ బాబు
- తాజాగా సూట్ ధరించి ఫొటో షూట్
- సామాజిక మాధ్యమాల్లో ఫొటో వైరల్
తాజాగా ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫొటో చూస్తే "వావ్" అనకుండా ఉండలేరు. సూటు ధరించి, షార్ప్ లుక్స్ తో ఎంతో రాయల్ గా కనిపిస్తున్న మహేశ్ బాబును ఆ ఫొటోలో చూడొచ్చు. తన ఫొటో పట్ల 'సూట్ చెక్' అంటూ మహేశ్ బాబు స్పందించారు. మహేశ్ బాబు ఎక్స్ లో ఈ పిక్ ను పంచుకున్న కాసేపట్లోనే లైకులు, రీపోస్టులు వెల్లువెత్తాయి.