కళ్లు ఉండీ చూడలేకపోతున్నారంటూ నారా బ్రాహ్మణి ట్వీట్
- చంద్రబాబు అరెస్టును ఖండించిన బ్రాహ్మణి
- రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర నిరసన
- ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఫైర్
ఈమేరకు సోమవారం నారా బ్రాహ్మణి ఓ ట్వీట్ చేశారు. ప్రభుత్వ సంస్థలతో పాటు మల్టినేషనల్ కంపెనీలనూ వైసీపీ అపహాస్యం చేస్తోందని బ్రాహ్మణి విమర్శించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టు తీరును బ్రాహ్మణి తీవ్రంగా తప్పుబట్టారు.