Advertisement

పెళ్లి రోజునే చంద్రబాబుకు కష్టం.. జైలుపాలైన వైనం

Chandrababu jailed on his marriage day
  • నిన్న చంద్రబాబు దంపతుల 42వ  పెళ్లిరోజు
  • రిమాండ్ విధించిన కోర్ట్
  • కన్నీళ్లు పెట్టుకున్న భువనేశ్వరి
నిన్న ఆదివారం సరిగ్గా తన పెళ్లి రోజునే చంద్రబాబు రిమాండ్ ఖైదీగా జైలుకు వెళ్లాల్సి రావడం చర్చనీయాంశమవుతోంది.  నిన్న చంద్రబాబు, భువనేశ్వరి దంపతుల 42వ పెళ్లిరోజు. అదేరోజు ఆయనకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. తీర్పు వెలువడిన తరువాత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, నందమూరి రామకృష్ణ తదితర కుటుంబ సభ్యులు చంద్రబాబును కోర్ట్ లో కలిశారు. ఆ సమయంలో భువనేశ్వరి కన్నీటి పర్యంతమయ్యారు.
Advertisement
Chandrababu
Skill development case
YS Jagan
Telugudesam
YSRCP

More Telugu News