Jagan: జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించిన జగన్.. పూర్తి జాబితా ఇదిగో!

Jagan appoints new party presidents for districts
షార్ట్స్‌లో చూడండి
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో వైసీపీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా జిల్లాలకు కొత్త అధ్యక్షులను సీఎం జగన్ నియమించారు. కొన్ని జిల్లాల్లో పాత వారినే కొనసాగించగా... కొన్ని జిల్లాల్లో కొత్తవారికి అవకాశం ఇచ్చారు. 

జిల్లాల వారీగా వైసీపీ అధ్యక్షులు:
  • అల్లూరి సీతారామరాజు: కొట్టగుల్లి భాగ్యలక్ష్మి (ఎమ్మెల్యే)
  • అనకాపల్లి: బొడ్డేట ప్రసాద్
  • అనంతపురం: పైలా నరసింహయ్య 
  • అన్నమయ్య: గడికోట శ్రీకాంత్ రెడ్డి (ఎమ్మెల్యే)
  • బాపట్ల: మోపిదేవి వెంకటరమణ (ఎంపీ)
  • చిత్తూరు: భరత్ (ఎమ్మెల్సీ)
  • కోనసీమ: పొన్నాడ వెంకట సతీష్ కుమార్ (ఎమ్మెల్యే)
  • ఈస్ట్ గోదావరి: జక్కంపూడి రాజా (ఎమ్మెల్యే)
  • ఏలూరు: ఆళ్ల నాని (ఎమ్మెల్యే)
  • గుంటూరు: డొక్కా మాణిక్య వరప్రసాద్
  • కాకినాడ: కురసాల కన్నబాబు (ఎమ్మెల్యే)
  • కృష్ణా: పేర్ని నాని (ఎమ్మెల్యే)
  • కర్నూలు: వై బాలనాగిరెడ్డి (ఎమ్మెల్యే) 
  • నంద్యాల: కాటసాని రాంభూపాల్ రెడ్డి (ఎమ్మెల్యే)
  • ఎన్టీఆర్ జిల్లా: వెల్లంపల్లి శ్రీనివాస్ (ఎమ్మెల్యే)
  • పల్నాడు జిల్లా: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (ఎమ్మెల్యే)
  • పార్వతీపురం మన్యం: శత్రుచర్ల పరీక్షిత్ రాజు  
  • ప్రకాశం: జంకె వెంకటరెడ్డి
  • నెల్లూరు: వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (ఎంపీ) 
  • సత్యసాయి: ఎం శంకరనారాయణ (ఎమ్మెల్యే)
  • శ్రీకాకుళం: ధర్మాన కృష్ణదాస్ (ఎమ్మెల్యే)
  • తిరుపతి: నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి
  • విజయనగరం: మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), జడ్పీ చైర్మన్
  • వెస్ట్ గోదావరి: చెరుకువాడ శ్రీరంగనాథరాజు (ఎమ్మెల్యే)
  • వైఎస్సార్: కె. సురేశ్ బాబు (మేయర్).

Go Back to Shorts
Jagan
YSRCP
District Presidents

More Telugu News