Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి ఢిల్లీలో మోకాలికి శస్త్ర చికిత్స

Knee Wash operation to Megastar Chiranjeevi
షార్ట్స్‌లో చూడండి
మెగాస్టార్ చిరంజీవి మోకాలికి శస్త్ర చికిత్స జరిగినట్టు సమాచారం. దేశ రాజధాని న్యూఢిల్లీలో మోకాలికి చిన్న ఆపరేషన్ చేయించుకున్న చిరు వారం రోజుల పాటు ఢిల్లీలోనే విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ తిరిగి వస్తారు. చిరంజీవికి నీ-వాష్ సర్జరీ చేసినట్లుగా తెలుస్తోంది. మోకాలిలో ఉన్న ఇన్ఫెక్షన్‌ను ఈ ఆపరేషన్ ద్వారా ఆర్థోప్లాస్టీ చేసి క్లియర్ చేస్తారు. ఈ నెల 22వ తేదీన చిరంజీవి పుట్టిన రోజు. అదే రోజున చిరంజీవి కొత్త సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమాకు చిరంజీవి కూతురు సుస్మిత కాగా, దర్శకుడు కల్యాణ్ కృష్ణ.
Go Back to Shorts
Chiranjeevi
Tollywood
New Delhi

More Telugu News