సలార్ నుంచి పంద్రాగస్టు కానుక.. సర్‌ప్రైజ్‌పై సస్పెన్స్!
- ఈ నెల 15న చిత్రం నుంచి కొత్త అప్‌డేట్
- ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న ప్రభాస్
- సెప్టెంబర్ 28న విడుదల కానున్న చిత్రం
తాజాగా పంద్రాగస్టు కానుకగా ఈ చిత్రం నుంచి సరికొత్త అప్‌డేట్ రానుంది. ఈ ఆప్ డేట్ టీజరా? పాటనా? మరో పోస్టరా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది.