హైదరాబాద్ చుట్టూ ఐదు ఆసుపత్రులు కడతామని చెప్పిన ప్రభుత్వం ఒక్కటైనా కట్టిందా?: మల్లు భట్టివిక్రమార్క
- తొమ్మిదేళ్లలో కనీసం ఒక్క ఆసుపత్రిని కూడా నిర్మించలేదన్న భట్టి
- విద్యలో తెలంగాణ చివరి నుండి ఆరో స్థానంలో ఉందన్న భట్టి
- ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం నామమాత్రంగా మిగిలిందని విమర్శ
వైద్య విద్య ఫీజులు భారీగా పెంచి పేదలకు భారంగా మార్చారని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించేందుకు సరైన సిబ్బంది లేరన్నారు. పోనీ ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్తే ఇల్లు, పొలం అమ్ముకునే పరిస్థితి ఉందన్నారు. ఉస్మానియాలో కొత్త భవనం నిర్మించేందుకు ఇంకా స్థలం ఉందని చెప్పారు.