అంబటి రాంబాబు తలకు రంగు వేయకపోవడానికి కారణం ఇదే: జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు
- పవన్ ను అంబటి విమర్శిస్తే ఊరుకోబోమన్న గాదె
- సత్తెనపల్లిలో అంబటిపై జనసేన పోటీ చేస్తుందని వ్యాఖ్య
- సీనియర్ గా కనిపించేందుకే జుట్టుకు రంగు వేసుకోవడం లేదని ఎద్దేవా
వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లిలో అంబటిపై జనసేన పోటీ చేస్తుందని చెప్పారు. నీటిపారుదల శాఖకు అంబటి న్యాయం చేయలేదని అన్నారు. వైసీపీలో సీనియర్ గా కనిపించేందుకే అంబటి జుట్టుకు రంగు వేయడం లేదని చెప్పారు. సత్తెనపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.