నా పెళ్లి ఉంది.. జైలుకు వెళ్లనంటూ నిందితుడి హల్ చల్
- గంజాయి కేసులో అరెస్ట్ చేసిన శాలిబండ పోలీసులు
- 25న తన పెళ్లి ఉందంటూ కోర్టు లోపల డోర్ అద్దాలు పగులగొట్టిన వైనం
- అప్పటికే అతనిపై 18 కేసులు
అయితే తనకు పెళ్లి కుదిరిందని, జైలుకు వెళ్లనని హల్ చల్ చేశాడు. అంతటితో ఆగలేదు. కోర్టు లోపల డోర్ అద్దాలను పగులగొట్టాడు. ఆనంద్ నెల రోజుల క్రితమే ఓ హత్య కేసులో జైలుకు వెళ్లి విడుదలయ్యాడు. అతనిపై మర్డర్, దొంగతనం, గంజాయి కేసులు ఉన్నాయి.