పెడన టీడీపీ టికెట్ నాదే: బూరగడ్డ వేదవ్యాస్
- తాను పెడన నుంచి పోటీ చేయాలనుకుంటున్నానన్న వేదవ్యాస్
- తన కోరికను చంద్రబాబు కాదనరని ధీమా
- 2016లో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వేదవ్యాస్
మరోవైపు బూరగడ్డ వేదవ్యాస్ ఇప్పటికి రెండు సార్లు కాంగ్రెస్ తరపున మల్లేశ్వరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2014లో వైసీపీలో చేరి పెడన నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం 2016లో టీడీపీలో చేరారు. టీడీపీ హయాంలో మచిలీపట్నం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఛైర్మన్ గా పని చేశారు.