సోషల్ మీడియాలో సందడి చేస్తున్న మాధవీలత కాలేజి ఐడీ కార్డు
- ఇటీవల సమంత టెన్త్ క్లాస్ రిపోర్ట్ కార్డ్ వైరల్
- తాజాగా ఎల్ఎల్ బీ ఐడీ కార్డు పంచుకున్న మాధవీలత
- కర్ణాటకలోని బళ్లారిలో లా చదవిన మాధవీలత
- తవ్వకాల్లో బయటపడిందంటూ ఐడీ కార్డుపై మాధవీలత చమత్కారం
ఈ ఐడీ కార్డును మాధవీలత స్వయంగా సోషల్ మీడియాలో పంచుకుంది. తవ్వకాల్లో బయటపడిందంటూ ఆమె చమత్కరించింది. బళ్లారిలోని వీఎస్సార్ కాలేజిలో ఎల్ఎల్ బీ చదివానని, ఇలాంటివి చూస్తుంటే అబ్బో జీవితంలో మనం చాలా చేశాం అనిపిస్తుంటుందని మాధవీలత పేర్కొంది.