వలస కార్మికులు భయపడాల్సిన అవసరం లేదు: స్టాలిన్
- బీహార్ నుంచి వచ్చిన కార్మికులపై దాడులు జరుగుతున్నాయంటూ ప్రచారం
- ఎవరికి సమస్య వచ్చినా హెల్ప్ లైన్ కి ఫోన్ చేయాలన్న స్టాలిన్
- వలసదారులకు అండగా ఉంటామని భరోసా
బీహార్ నుంచి తమిళనాడుకు వచ్చిన వలసదారులపై దాడులు జరుగుతున్నాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్టాలిన్ ఈ మేరకు భరోసాను కల్పించారు. బీహార్ అసెంబ్లీలో కూడా ఈ అంశంపై వాడీవేడి చర్చ జరిగింది.