నారావారిపల్లెకు వెళ్లనున్న నారా, నందమూరి కుటుంబాలు
- నారావారిపల్లెలో నారా, నందమూరి కుటుంబాల సంక్రాంతి వేడుకలు
- ఇప్పటికే ప్రారంభమైన ఏర్పాట్లు
- 13న నారావారిపల్లెకు వెళ్తున్న చంద్రబాబు, లోకేశ్, బాలయ్య
ఈ నెల 12న నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మిణి, నారా దేవాన్ష్ లు నారావారిపల్లెకు చేరుకుంటారు. 13న చంద్రబాబు, నారా లోకేశ్, బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు వెళ్తారు. 16వ తేదీన చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణ తిరుగుపయనమవుతారు. 17న నారా భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు పయనమవుతారు. ఇప్పటికే నారావారిపల్లెలో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.