ఫేస్ బుక్ పోస్టు చూసి క్యాన్సర్ బాధితుడికి సాయం చేసిన దర్శకుడు సుకుమార్
- జనుపల్లె వాసి ఆనంద్ క్యాన్సర్ బారినపడిన వైనం
- ఫేస్ బుక్ లో పోస్టు పెట్టిన స్నేహితులు
- దాతలు ఆదుకోవాలని విన్నపం
- వెంటనే స్పందించిన సుకుమార్
ఈ పోస్టు సుకుమార్ కంటపడడంతో ఆయన వెంటనే స్పందించారు. తనవంతుగా ఆ క్యాన్సర్ బాధితుడికి రూ.50 వేల ఆర్థిసాయం చేశారు. ఈ నేపథ్యంలో, సుకుమార్ ను నెటిజన్లు అభినందిస్తున్నారు.