యాడ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని విరాళం ఇవ్వనున్న బాలకృష్ణ?
- తొలిసారి వాణిజ్య ప్రకటనలో కనిపిస్తున్న బాలయ్య
- రియలెస్టేట్ యాడ్ చేస్తున్న నటసింహం
- రెమ్యునరేషన్ ను బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఇవ్వాలని నిర్ణయం
ఒక రియలెస్టేట్ కంపెనీకి సంబంధించిన యాడ్ లో కనపించబోతున్నారు. ఇప్పటికే ఈ యాడ్ షూటింగ్ జరుగుతోందని సమాచారం. ఈ యాడ్ ద్వారా వచ్చే రెమ్యునరేషన్ ను ఆయన బసవతారం క్యాన్సర్ ఆసుపత్రికి విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ఆయన గొప్ప మనసును అందరూ ప్రశంసిస్తున్నారు. మరోవైపు 'వీరసింహారెడ్డి' చిత్రంలో బాలయ్య సరసన శృతిహాసన్ నటిస్తోంది. ప్రముఖ కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా నటిస్తున్నారు.