రక్తస్రావాన్ని ఆపేందుకు డాక్టర్లు కుట్లు వేశారు: అమితాబ్ బచ్చన్
- తాను గాయపడ్డానని వెల్లడించిన అమితాబ్ బచ్చన్
- ఇనుప ముక్క కాలిని చీల్చిందని వెల్లడి
- రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారన్న బిగ్ బీ
బ్యాండేజ్ తోనే కౌన్ బనేగా కరోడ్ పతి సెట్లో అటు, ఇటు పరుగెడుతున్న ఫొటోలను ఆయన షేర్ చేశారు. మరోవైపు ఈ ఏడాది అమితాబ్ బచ్చన్ 80వ పడిలో పడ్డారు. ఈ వయసులో కూడా ఆయన ఎంతో చలాకీగా ఉంటూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.