లగేజీని డ్యామేజ్ చేశారంటూ ఇండిగో స్టాఫ్‌పై నటి పాయల్ రాజ్‌పుత్ ఆగ్రహం
- ఇటీవలే ఇండిగో విమానంలో ప్రయాణించిన పాయల్
- లగేజీని ఇండిగో సిబ్బంది విసిరేశారన్న నటి
- వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇదేనంటూ ఆవేదన
ఇటీవలే ఇండిగో విమానంలో పాయల్ రాజ్‌పుత్ ప్రయాణించిందట. ఈ సందర్భంగా తన లగేజీని ఇండిగో విమాన సిబ్బంది నిర్లక్ష్యంగా విసిరిపారేశారట. దీంతో తన లగేజీ డ్యామేజీ అయ్యిందని పేర్కొన్న పాయల్... ఈ ప్రయాణం తనకు ఎన్నడూ ఎదురవని చేదు అనుభవాన్ని మిగిల్చిందని పేర్కొంది.