తెలంగాణలో తాజాగా 106 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 9,662 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 55 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 151 మంది
- ఇంకా 888 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటివరకు 8,35,853 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,30,854 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 888 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు.
