శ్రీలంకలో భారతీయ అధికారిపై దాడి.. తీవ్రంగా గాయపడిన వివేక్ వర్మ
- భారత వీసా కేంద్రం డైరెక్టర్ వివేక్‌వర్మపై దాడి
- కొలంబో సమీపంలో దాడిచేసిన దుండగులు
- అధికారుల దృష్టికి తీసుకెళ్లిన భారత హైకమిషన్
ప్రస్తుత పరిస్థితిలో శ్రీలంకలోని భారతీయులు తాజా పరిణమాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అందుకు అనుగుణంగా తమ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవాలని కోరింది. అత్యవసర సమయాల్లో తమను సంప్రదించవచ్చని తెలిపింది. ఇరు దేశాల ప్రజల మద్య సంబంధాలు స్నేహపూర్వకంగా ఉన్నాయని మరో ట్వీట్‌లో పేర్కొంది.