నా గన్ మెన్ అంటూ వచ్చిన వ్యక్తి ఎక్కడకు వెళ్లాడో తెలియదు: పయ్యావుల కేశవ్
- గన్ మెన్ గా నియమించారని పయ్యావుల వద్దకు వచ్చిన ఒక వ్యక్తి
- ప్రస్తుతం తనకు ఎలాంటి సెక్యూరిటీ లేదన్న పయ్యావుల
- గన్ మెన్ లేకుండానే చంద్రబాబు నివాసం వద్దకు వచ్చిన వైనం
ఆ తర్వాత సదరు వ్యక్తి తనకు కనిపించలేదని పయ్యావుల మీడియాకు తెలిపారు. ఈరోజు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి పయ్యావుల వెళ్లారు. గన్ మెన్ లేకుండానే ఆయన వెళ్లారు. దీనిపై ఆయన మాట్లాడుతూ తన గన్ మెన్ అంటూ వచ్చిన వ్యక్తి కనిపించకుండా పోయాడని తెలిపారు. ప్రస్తుతం తనకు ఎలాంటి సెక్యూరిటీ లేదని... ఏం జరుగుతోందో చూద్దామని అన్నారు.