ఓ ఇంటివాడైన సినీ నటుడు ఆది పినిశెట్టి
- కొంతకాలంగా ప్రేమలో ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ
- ఇటీవలే నిశ్చితార్థం
- గతరాత్రి చెన్నైలో ఘనంగా వివాహం
- హాజరైన నాని, సందీప్ కిషన్
ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరు ప్రేమించుకుంటున్న విషయం ఇటీవలే వెల్లడైంది. కొన్నివారాల కిందటే నిశ్చితార్థం కూడా జరిగింది. ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ తమిళంలో పలు చిత్రాల్లో కలిసి నటించారు. ఆ విధంగా జరిగిన పరిచయం, ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చింది.
.