ఎన్టీఆర్ జిల్లాలో నలుగురికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 3,504 కరోనా పరీక్షలు
- ఐదుగురికి పాజిటివ్
- ఏలూరు జిల్లాలో ఒక కేసు
- కరోనా నుంచి కోలుకున్న ఏడుగురు
- ఇంకా 31 మందికి చికిత్స
ఏపీలో ఇప్పటిదాకా 23,19,622 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,04,861 మంది ఆరోగ్యవంతులయ్యారు. మరో 31 మంది చికిత్స పొందుతున్నారు. ఇదే ఒరవడి కొనసాగితే మరి కొన్నిరోజుల్లో ఏపీ కరోనా రహిత రాష్ట్రంగా మారనుంది.
.