నా సినిమా 'బచ్చన్ పాండే'పై ఈ సినిమా ప్రభావం పడి వసూళ్లను దెబ్బకొట్టింది: హీరో అక్షయ్ కుమార్
- చిన్న సినిమాగా విడుదలైన ది కశ్మీర్ ఫైల్స్
- దేశ వ్యాప్తంగా భారీ వసూళ్లు
- ది కశ్మీర్ ఫైల్స్ సినిమా ఎంతోమంది హృదయాలను కదిలించిందన్న అక్షయ్
ఆ సినిమా మంచి విజయాన్ని సాధించిందని తెలిపారు. అయితే, ఆ సినిమా ప్రభావం తన 'బచ్చన్ పాండే'పై పడిందని చెప్పారు. తన సినిమా మొత్తం వసూళ్లను దెబ్బకొట్టిందని తెలిపారు. అక్షయ్ కుమార్ వ్యాఖ్యలపై ది కశ్మీర్ ఫైల్స్ సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి స్పందించారు. అక్షయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. తన సినిమాను అభినందించినందుకు ధన్యవాదాలు అక్షయ్ కుమార్ అని పేర్కొన్నారు.