హీరో అక్షయ్ కుమార్‌పై నెటిజన్ల మండిపాటు
- 'బచ్చన్ పాండే' సినిమా ఈ నెల 18న విడుదల
- హత్యలు చేసే వ్యక్తిగా నటించిన అక్షయ్
- ఈ సినిమాకు పాండే పేరు పెట్టడంపై అభ్యంతరాలు
హిందువులను కించపరిచే విధంగా అక్షయ్ కుమార్ పాత్రను చిత్రీకరించారని కొందరు అంటున్నారు. కాగా, తమిళ సినిమా 'జిగర్తాండా'కు రీమేక్ గా తెలుగులో 'గద్దలకొండ గణేశ్' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమానే హిందీలో బచ్చన్ పాండేగా రూపొందించారు. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్, కృతి సనన్, అర్షద్ వార్సీ కీలక పాత్రల్లో నటించారు.