పెద్దలను ఒప్పించి హిజ్రాను పెళ్లాడిన యువకుడు
- మూడేళ్ల క్రితం హిజ్రా అఖిలతో స్నేహం
- మూడు నెలలుగా ఇల్లెందులో సహజీవనం
- ఘనంగా రూపేశ్-అఖిల వివాహం
ఇల్లెందులోని స్టేషన్‌బస్తీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని మూడు నెలలుగా సహజీవనం చేస్తున్నారు. అయితే, ఇలా తల్లిదండ్రులకు తెలియకుండా రహస్యంగా కలిసి ఉండడం ఇష్టంలేని రూపేశ్ తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించాడు. వారు కూడా అంగీకరించడంతో నిన్న రూపేశ్-అఖిలకు ఘనంగా వివాహం జరిగింది.