ఏపీలో మరింతగా తగ్గిన కరోనా వ్యాప్తి... కొత్త కేసులు ఎన్నంటే...!
- గత 24 గంటల్లో 12,092 కరోనా పరీక్షలు
- 46 మందికి పాజిటివ్
- గుంటూరు జిల్లాలో 11 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 134 మంది
రాష్ట్రంలో ఇప్పటివరకు 23,18,751 మంది కరోనా బారినపడగా, వారిలో 23,03,361 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 661 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా కరోనాతో 14,729 మంది మరణించారు.
.