ప్రజల తీర్పును సవినయంగా అంగీకరిస్తున్నాం: రాహుల్ గాంధీ
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు
- అన్ని చోట్లా కాంగ్రెస్ కు నిరాశ
- పాఠాలు నేర్చుకుంటామన్న రాహుల్
- కాంగ్రెస్ శ్రేణులకు కృతజ్ఞతలు
ఉత్తరప్రదేశ్ లో 3, పంజాబ్ లో 18, ఉత్తరాఖండ్ లో 18, గోవాలో 12, మణిపూర్ లో 11 స్థానాల్లోనే కాంగ్రెస్ జోరు కనబర్చింది. ఈ నేపథ్యంలో, ఈ ఎన్నికల ఫలితాలతో పాఠాలు నేర్చుకుంటామని, ప్రజా సంబంధ అంశాలపై పోరాటం కొనసాగిస్తామని రాహుల్ గాంధీ వెల్లడించారు.