అడవిని దత్తత తీసుకున్న నాగ్.. అక్కినేని నాగేశ్వరరావు అర్బన్ ఫారెస్ట్ పార్కుకు శంకుస్థాపన
- కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమం
- మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో అడవి
- దత్తత స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ సంతోష్
అక్కినేని నాగేశ్వరరావు అర్బన్ ఫారెస్ట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అలాగే, కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా నాగార్జున అడవిని దత్తత తీసుకున్నారు. నాగార్జున కుమారుడు నాగ చైతన్య, అఖిల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.