తెలంగాణలో కొత్తగా 683 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 52,714 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 168 కొత్త కేసులు
- ఇంకా 13,674 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 7,83,019 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,65,239 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 13,674 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా 4,106 మంది కరోనాతో మరణించారు.
